Bhagavad Gītā (Kashmirian recension)10.32
सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन ।
अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् ॥
१०-३२ ॥
sargāṇāmādirantaśca madhyaṃ caivāhamarjuna |
adhyātmavidyā vidyānāṃ vādaḥ pravadatāmaham ||
10-32 ||
— సృష్టులకు ఆది, అంతమును ; — మధ్యమును నేను, ఓ అర్జునా ; — విద్యలలో అధ్యాత్మ విద్యను ; — వాదులలో యుక్తివాదమును ఓ అర్జునా, సృష్టులలో నేను ఆది, అంతము, మధ్యమును; విద్యలలో అధ్యాత్మవిద్యను; వాదించువారిలో వాదమును.