Bhagavad Gītā (Kashmirian recension)10.31
पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् ।
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥
१०-३१ ॥
pavanaḥ pavatāmasmi rāmaḥ śastrabhṛtāmaham |
jhaṣāṇāṃ makaraścāsmi srotasāmasmi jāhnavī ||
10-31 ||
— పవిత్రము చేయువారిలో నేను వాయువును ; — శస్త్రధారులలో రాముడను ; — మత్స్యములలో మకరమును ; — నదులలో గంగను పవిత్రముచేయువారిలో నేను వాయువును; శస్త్రధారులలో రాముడను; చేపలలో మకరమును; నదులలో గంగను.