प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् ।
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥
१०-३० ॥
prahlādaścāsmi daityānāṃ kālaḥ kalayatāmaham |
mṛgāṇāṃ ca mṛgendro'haṃ vainateyaśca pakṣiṇām ||
10-30 ||
దైత్యులలో నేను ప్రహ్లాదుడను; లెక్కించువారిలో కాలమును; మృగములలో సింహమును; పక్షులలో గరుడుడను.