Bhagavad Gītā (Kashmirian recension)10.29
अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् ।
पितृणामर्यमा चास्मि यमः संयमतामहम् ॥
१०-२९ ॥
anantaścāsmi nāgānāṃ varuṇo yādasāmaham |
pitṛṇāmaryamā cāsmi yamaḥ saṃyamatāmaham ||
10-29 ||
— నాగులలో నేను అనంతుడను ; — జలచరములలో వరుణుడను ; — పితరులలో అర్యముని ; — శాసించువారిలో యముడను నాగులలో నేను అనంతుడను; జలచరములలో వరుణుడను; పితరులలో అర్యముడను; నియమించువారిలో యముడను.