Bhagavad Gītā (Kashmirian recension)· 10.28 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.28

10.28
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् । प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥ १०-२८ ॥
āyudhānāmahaṃ vajraṃ dhenūnāmasmi kāmadhuk | prajanaścāsmi kandarpaḥ sarpāṇāmasmi vāsukiḥ || 10-28 ||
— ఆయుధములలో నేను వజ్రమును ; — గోవులలో కామధేనువును ; — నేను సంతానోత్పత్తి హేతువైన కందర్పుడను (మన్మథుడను) ; — సర్పములలో వాసుకిని

ఆయుధములలో నేను వజ్రమును; గోవులలో కామధేనువును; సంతానోత్పత్తి హేతువైన కందర్పుడను; సర్పములలో వాసుకిని.