Bhagavad Gītā (Kashmirian recension)10.27
उच्चैः श्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ।
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥
१०-२७ ॥
uccaiḥ śravasamaśvānāṃ viddhi māmamṛtodbhavam |
airāvataṃ gajendrāṇāṃ narāṇāṃ ca narādhipam ||
10-27 ||
— గుఱ్ఱములలో ఉచ్చైఃశ్రవమును ; — నన్ను అమృతము నుండి పుట్టినదానిగా ఎఱుగుము ; — గజశ్రేష్ఠములలో ఐరావతమును ; — మనుష్యులలో రాజును అశ్వములలో అమృతమునుండి పుట్టిన ఉచ్చైఃశ్రవమును నాగా తెలిసికొనుము; గజేంద్రులలో ఐరావతమును; మనుష్యులలో రాజును.