अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः ।
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॥
१०-२६ ॥
aśvatthaḥ sarvavṛkṣāṇāṃ devarṣīṇāṃ ca nāradaḥ |
gandharvāṇāṃ citrarathaḥ siddhānāṃ kapilo muniḥ ||
10-26 ||
సర్వ వృక్షములలో నేను అశ్వత్థమును; దేవర్షులలో నారదుడను; గంధర్వులలో చిత్రరథుడను; సిద్ధులలో కపిలముని.