Bhagavad Gītā (Kashmirian recension)· 10.25 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.25

10.25
महर्षीणां भृगुरहं गिरामप्येकमक्षरम् । यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॥ १०-२५ ॥
maharṣīṇāṃ bhṛgurahaṃ girāmapyekamakṣaram | yajñānāṃ japayajño'smi sthāvarāṇāṃ himālayaḥ || 10-25 ||
— మహర్షులలో నేను భృగువును ; — వాక్కులలో ఏకాక్షరమైన ఓంకారమును ; — యజ్ఞములలో నేను జపయజ్ఞమును ; — స్థావరములలో హిమాలయమును

మహర్షులలో నేను భృగువును; వాక్కులలో ఏకాక్షరమైన ఓంకారమును; యజ్ఞములలో జపయజ్ఞమును; స్థావరములలో హిమాలయమును.