पुरोधसां च मुख्यं विद्धि पार्थ ! बृहस्पतिम् ।
सेनान्यामप्यहं स्कन्दः सरसामस्मि सागरः ॥
१०-२४ ॥
purodhasāṃ ca mukhyaṃ viddhi pārtha ! bṛhaspatim |
senānyāmapyahaṃ skandaḥ sarasāmasmi sāgaraḥ ||
10-24 ||
ఓ పార్థా, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నాగా తెలిసికొనుము; సేనానాయకులలో స్కందుడను; జలాశయములలో సముద్రమును.