Bhagavad Gītā (Kashmirian recension)10.35
बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् ।
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः ॥
१०-३५ ॥
bṛhatsāma tathā sāmnāṃ gāyatrī chandasāmaham |
māsānāṃ mārgaśīrṣo'hamṛtūnāṃ kusumākaraḥ ||
10-35 ||
— సామగానములలో బృహత్సామమును ; — ఛందస్సులలో గాయత్రిని ; — మాసములలో మార్గశీర్షమును ; — ఋతువులలో పుష్పించు వసంతమును సామములలో బృహత్సామమును; ఛందస్సులలో గాయత్రిని; మాసములలో మార్గశీర్షమును; ఋతువులలో పుష్పించు వసంతమును.