Bhagavad Gītā (Kashmirian recension)· 10.36 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.36

10.36
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् । जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ॥ १०-३६ ॥
dyūtaṃ chalayatāmasmi tejastejasvināmaham | jayo'smi vyavasāyo'smi sattvaṃ sattvavatāmaham || 10-36 ||
— మోసగాండ్రలో నేను జూదమును ; — తేజోవంతులలో తేజస్సును ; — నేను విజయమును, వ్యవసాయమును ; — బలవంతులలో సత్త్వమును

మోసగాండ్రలో నేను జూదమును; తేజస్వులలో తేజస్సును; నేను జయమును, వ్యవసాయమును; సత్త్వవంతుల సత్త్వమును.