Bhagavad Gītā (Kashmirian recension)10.37
वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः ।
मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः ॥
१०-३७ ॥
vṛṣṇīnāṃ vāsudevo'smi pāṇḍavānāṃ dhanañjayaḥ |
munīnāmapyahaṃ vyāsaḥ kavīnāmuśanā kaviḥ ||
10-37 ||
— వృష్ణులలో నేను వాసుదేవుడను ; — పాండవులలో ధనంజయుని ; — మునులలో వ్యాసుడను ; — కవులలో ఉశనస్సు అను కవిని వృష్ణులలో నేను వాసుదేవుడను; పాండవులలో ధనంజయుడను; మునులలో వ్యాసుడను; కవులలో ఉశనకవిని.