Bhagavad Gītā (Kashmirian recension)· 10.38 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.38

10.38
दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् । मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥ १०-३८ ॥
daṇḍo damayatāmasmi nītirasmi jigīṣatām | maunaṃ caivāsmi guhyānāṃ jñānaṃ jñānavatāmaham || 10-38 ||
— దమనము చేయువారిలో నేను దండమును ; — విజయము కోరువారిలో నీతిని ; — రహస్యములలో మౌనమును ; — జ్ఞానులలో జ్ఞానమును

శాసించువారిలో నేను దండమును; జయమును కోరువారిలో నీతిని; గుహ్యములలో మౌనమును; జ్ఞానవంతుల జ్ఞానమును.