Bhagavad Gītā (Kashmirian recension)10.39
यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन ।
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ॥
१०-३९ ॥
yaccāpi sarvabhūtānāṃ bījaṃ tadahamarjuna |
na tadasti vinā yatsyānmayā bhūtaṃ carācaram ||
10-39 ||
— సర్వభూతములకు ఏది ; — బీజమో, అది నేను, ఓ అర్జునా ; — నేను లేక ఉండగల ; — చరమైనను స్థావరమైనను భూతము ఏదియు లేదు ఓ అర్జునా, సర్వ భూతములకు ఏది బీజమో అది నేనే; నేను లేక ఉండగల చరాచర భూతము ఏదియు లేదు.