Bhagavad Gītā (Kashmirian recension)10.14
सर्वमेतदृतं मन्ये यन्मे वदसि केशव ।
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा महषयः ॥
१०-१४ ॥
sarvametadṛtaṃ manye yanme vadasi keśava |
na hi te bhagavanvyaktiṃ vidurdevā mahaṣayaḥ ||
10-14 ||
— ఇదంతయు నేను సత్యమని తలంతును ; — నీవు నాకు చెప్పునది, ఓ కేశవా ; — ఏలనగా నీ ఆవిర్భావమును, ఓ ప్రభూ ; — దేవతలుగాని, మహర్షులుగాని ఎఱుగరు ఓ కేశవా, నీవు నాకు చెప్పునదంతయు సత్యమని తలంతును; ఓ భగవంతుడా, నీ వ్యక్తిని దేవతలుగాని, మహర్షులుగాని ఎఱుగరు.