Bhagavad Gītā (Kashmirian recension)10.15
स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम ।
भूतभावन भूतेश देवदेव जगत्पते ॥
१०-१५ ॥
svayamevātmanātmānaṃ vettha tvaṃ puruṣottama |
bhūtabhāvana bhūteśa devadeva jagatpate ||
10-15 ||
— నీవే, నీచేత, నీ ఆత్మను ; — ఎఱుగుదువు, ఓ పరమపురుషా ; — ఓ భూతముల మూలమా, ఓ భూతేశా ; — ఓ దేవదేవా, ఓ జగత్పతీ ఓ పురుషోత్తమా, ఓ భూతభావనా, ఓ భూతేశా, ఓ దేవదేవా, ఓ జగత్పతీ, నీవే నీచేత నిన్ను ఎఱుగుదువు.