वक्तुमर्हस्यशेषेण विभूतीरात्मनः शुभाः ।
याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि ॥
१०-१६ ॥
vaktumarhasyaśeṣeṇa vibhūtīrātmanaḥ śubhāḥ |
yābhirvibhūtibhirlokānimāṃstvaṃ vyāpya tiṣṭhasi ||
10-16 ||
ఏ విభూతులచేత ఈ లోకములను నీవు వ్యాపించి నిలిచియుందువో, నీ ఆ శుభమైన విభూతులను సంపూర్ణముగా చెప్పదగుదువు.