Bhagavad Gītā (Kashmirian recension)· 10.13 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.13

10.13
आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा । असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि माम् ॥ १०-१३ ॥
āhustvāmṛṣayaḥ sarve devarṣirnāradastathā | asito devalo vyāsaḥ svayaṃ caiva bravīṣi mām || 10-13 ||
— ఇట్లు సర్వ ఋషులు నిన్ను చెప్పుదురు ; — దేవర్షి నారదుడును అట్లే ; — అసితుడు, దేవలుడు, వ్యాసుడు ; — నీవే కూడ నాకు అట్లు చెప్పుచున్నావు

ఋషులందఱును, దేవర్షియైన నారదుడును, అసితుడు, దేవలుడు, వ్యాసుడును నిన్ను అట్లు చెప్పుదురు; నీవు స్వయముగానే నాకు చెప్పుచున్నావు.