परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् ।
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥
१०-१२ ॥
paraṃ brahma paraṃ dhāma pavitraṃ paramaṃ bhavān |
puruṣaṃ śāśvataṃ divyamādidevamajaṃ vibhum ||
10-12 ||
నీవు పరమబ్రహ్మము, పరమధామము, పరమ పవిత్రము; నిన్ను శాశ్వతుని, దివ్యుని, ఆదిదేవుని, అజుని, విభువు అయిన పురుషునిగా —