Bhagavad Gītā (Kashmirian recension)· 1.32 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.32

1.32
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे । न काङ्क्षे विजयं कृष्ण ! न च राज्यं सुखानि च ॥ १-३२ ॥
na ca śreyo'nupaśyāmi hatvā svajanamāhave | na kāṅkṣe vijayaṃ kṛṣṇa ! na ca rājyaṃ sukhāni ca || 1-32 ||
— మేలును నేను చూడకున్నాను ; — యుద్ధమునందు స్వజనులను చంపుటవలన ; — విజయమును కోరను ; — ఓ కృష్ణా ; — రాజ్యమునుగాని, సుఖములనుగాని

ఓ కృష్ణా, యుద్ధమునందు స్వజనులను చంపుటవలన మేలును నేను చూడకున్నాను; విజయమునుగాని, రాజ్యమునుగాని, సుఖములనుగాని కోరను.