किं नो राज्येन गोविन्द ! किं भोगैर्जीवितेन वा ।
येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च ॥
१-३३ ॥
kiṃ no rājyena govinda ! kiṃ bhogairjīvitena vā |
yeṣāmarthe kāṅkṣitaṃ no rājyaṃ bhogāḥ sukhāni ca ||
1-33 ||
ఓ గోవిందా, మనకు రాజ్యముతో, భోగములతో, జీవితముతో ఏమి ప్రయోజనము? ఎవరి కొరకు రాజ్యమును, భోగములను, సుఖములను కోరితిమో —