तत्रापश्यत्स्थितान्पार्थः पितृनथ पितामहान् ।
आचार्यान्मातुलान्भ्रातॄन्पुत्रान्पौत्रान्सखींस्तथा ॥
१-२६ ॥
tatrāpaśyatsthitānpārthaḥ pitṛnatha pitāmahān |
ācāryānmātulānbhrātṝnputrānpautrānsakhīṃstathā ||
1-26 ||
అప్పుడు పార్థుడు అక్కడ నిలిచియున్న తండ్రులను, పితామహులను, ఆచార్యులను, మేనమామలను, సోదరులను, కుమారులను, మనుమలను, స్నేహితులను,