Bhagavad Gītā (Kashmirian recension)· 1.27 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.27

1.27
श्वशुरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि ॥ १-२७ ॥
śvaśurānsuhṛdaścaiva senayorubhayorapi || 1-27 ||
— మామలను ; — శ్రేయోభిలాషులనును ; — రెండు సేనలయందును

మామలను, శ్రేయోభిలాషులను రెండు సేనలయందును చూచెను.