परेश प्रभो सर्वरूपाप्रकाशिन् अनिर्द्देश्य सर्वेन्द्रियागम्य सत्य ।
अचिन्त्याक्षर व्यापकाव्यक्त तत्त्व जगद्भासकाधीश पायादपायात् ॥६२॥
pareśa prabho sarvarūpāprakāśin anirddeśya sarvendriyāgamya satya |
acintyākṣara vyāpakāvyakta tattva jagadbhāsakādhīśa pāyādapāyāt ||62||
పరేశా, ప్రభో, సర్వరూపములను ప్రకాశింపజేయుచు (అప్రకాశుడవైన)వాడా, అనిర్దేశ్యుడా, సర్వేంద్రియాగమ్యుడా, సత్యా, అచింత్యా, అక్షరా, వ్యాపకా, అవ్యక్తా, తత్త్వా, జగద్భాసకాధీశా—(ఆయన) అపాయము నుండి కాపాడుగాక.