तेनान्तर्यामिरूपेण तत्तद्विषययोजिताः ।
स्वस्वकर्म प्रकुर्वन्ति न स्वतन्त्राः कदाचन ॥४३॥
tenāntaryāmirūpeṇa tattadviṣayayojitāḥ |
svasvakarma prakurvanti na svatantrāḥ kadācana ||43||
అంతర్యామి రూపమున ఉన్న ఆయనచేత ఆయా విషయములతో జతపరచబడి, (ఇంద్రియాదులు) తమ తమ కర్మలను చేయుచున్నవి; ఎన్నడును స్వతంత్రములు కావు.