मध्यजिह्वे स्फारितास्ये मध्ये निक्षिप्य चेतनाम् ।
होच्चारं मनसा कुर्वंस्ततः शान्ते प्रलीयते ॥६४॥
madhyajihve sphāritāsye madhye nikṣipya cetanām |
hoccāraṃ manasā kurvaṃs tataḥ śānte pralīyate
anuṣṭubh
ఎచ్చట, ఎప్పుడు అనుభవైకవేద్యమైన అనుభూతి కలుగునో — అది శివ స్వరూపమునందు లయించుట ద్వారా శివ స్వరూపమగును.