अस्मिंश् च तत्त्वकलापे ऊर्ध्वोर्ध्वगुणं व्यापकं निकृष्टगुणं तु व्याप्यम्
Transliteration (IAST)
asmiṃś ca tattvakalāpe ūrdhvordhvaguṇaṃ vyāpakaṃ nikṛṣṭaguṇaṃ tu vyāpyam
మరియు ఈ తత్త్వ కలాపమున (సముదాయమున) ఊర్ధ్వోర్ధ్వ గుణము కలది వ్యాపకము, నికృష్ట (అల్ప) గుణము కలది వ్యాప్యము.