वस्तुतस् तु षट् एव परामर्शाः प्रसरणप्रतिसञ्चरणयोगेन द्वादश भवन्तः परमेश्वरस्य विश्वशक्तिपूर्णत्वं पुष्णन्ति
Transliteration (IAST)
vastutas tu ṣaṭ eva parāmarśāḥ prasaraṇapratisañcaraṇayogena dvādaśa bhavantaḥ parameśvarasya viśvaśaktipūrṇatvaṃ puṣṇanti
వస్తుతః ఆరే పరామర్శములు; ప్రసరణ-ప్రతిసంచరణ యోగమువలన పన్నెండగుచు, అవి పరమేశ్వరుని విశ్వశక్తిపూర్ణత్వమును పోషించును (నింపును).