उक्तव्याप्तिके प्राणे विश्वमये प्रोक्तसंविद्व्याप्त्या तर्पणान्नगन्धधूपादिसमर्पणेन उपोद्बलनं प्राणयागः
Transliteration (IAST)
uktavyāptike prāṇe viśvamaye proktasaṃvidvyāptyā tarpaṇānnagandhadhūpādisamarpaṇena upodbalanaṃ prāṇayāgaḥ
చెప్పబడిన వ్యాప్తి కల, విశ్వమయమైన ప్రాణమున, చెప్పబడిన సంవిద్ వ్యాప్తిచే, తర్పణ, అన్న, గంధ, ధూపాది సమర్పణముచే ఉపోద్బలనమే (బలపరచుటయే) ప్రాణ యాగము.