इह हि क्रियाकारकाणां परमेश्वराभेदप्रतिपत्तिदार्ढ्यसिद्धये पूजाक्रिया उदाहरणीकृता तत्र च सर्वकारकाणाम् इत्थं परमेश्वरीभावः तत्र यष्ट्राधारस्य स्थानशुद्ध्यापादानकरणयोर् अर्घपात्रशुद्धिन्यासाभ्याम् यष्टुर् देहन्यासात् याज्यस्य स्थण्डिलादिन्यासात्
Transliteration (IAST)
iha hi kriyākārakāṇāṃ parameśvarābhedapratipattidārḍhyasiddhaye pūjākriyā udāharaṇīkṛtā tatra ca sarvakārakāṇām itthaṃ parameśvarībhāvaḥ tatra yaṣṭrādhārasya sthānaśuddhyāpādānakaraṇayor arghapātraśuddhinyāsābhyām yaṣṭur dehanyāsāt yājyasya sthaṇḍilādinyāsāt
ఏలయన ఇచట క్రియా కారకములకు పరమేశ్వర అభేద ప్రతిపత్తి దృఢ సిద్ధి కొరకు పూజా క్రియ ఉదాహరణముగా చేయబడినది; అచట సర్వ కారకములకు ఈ విధముగా పరమేశ్వరీ భావము: యష్ట (పూజకుని) ఆధారమునకు స్థాన శుద్ధిచే; ఆపాదాన, కరణములకు అర్ఘ్య పాత్ర శుద్ధి, న్యాసములచే; యష్ట (పూజకుని)కు దేహ న్యాసముచే; యాజ్యమునకు (పూజింపబడు దేవతకు) స్థండిలాది న్యాసముచే.