The Vision of Śiva· 7.86 / 122

The Vision of Śiva7.86

7.86
अभ्यासेनास्मि सोऽप्यत्र जपः परम उच्यते । संकल्पाञ्जनयन्नस्मि स्थितः शब्दानतो मुखे ॥८६॥
abhyāsenāsmi so'pyatra japaḥ parama ucyate | saṃkalpāñjanayannasmi sthitaḥ śabdānato mukhe
— అభ్యాసముచేత ; — 'నేనే అతడను (శివుడను)' ; — కూడ ; — ఇచట ; — పరమజపము ; — చెప్పబడును ; — సంకల్పములను ; — జనింపజేయుచు ; — నేను ఉందును ; — శబ్దములను ; — అపుడు ముఖమందు

అభ్యాసముచేత 'నేను అతడను' అనునదియు ఇచట పరమ జపమని చెప్పబడును; సంకల్పములను జనింపజేయుచు నేను నిలిచియుందును, దానినుండి శబ్దములు ముఖమునందు (ఉదయించును).