यस्यां यस्यां प्रतीतौ तु शिवोऽस्मीति मनोगमः ।
तस्यां तथैव चिन्तायां तद्ध्यानमपि जल्पितम् ॥८०॥
yasyāṃ yasyāṃ pratītau tu śivo'smīti manogamaḥ |
tasyāṃ tathaiva cintāyāṃ taddhyānamapi jalpitam
ఏ ఏ ప్రతీతియందు (అనుభవమునందు) 'నేను శివుడను' అను మనోగమము (మనసునందలి భావన) కలుగునో, ఆ చింతనయందే అదియు ధ్యానముగా చెప్పబడును.