सर्वज्ञत्वे न किं सर्वे सर्वज्ञाः स्युः शरीरिणः ।
सर्व एव हि सर्वज्ञा मनःसंकल्पनावशात् ॥१०१॥
sarvajñatve na kiṃ sarve sarvajñāḥ syuḥ śarīriṇaḥ |
sarva eva hi sarvajñā manaḥsaṃkalpanāvaśāt
(అట్టి అంతర్గత) సర్వజ్ఞత్వమైతే, సర్వ శరీరులు సర్వజ్ఞులు ఎందుకు కారు? నిజముగా సర్వము సర్వజ్ఞులే, మనస్సు యొక్క సంకల్పనావశమువలన (స్వేచ్ఛాకల్పనవలన).