१दीपेन क्रियते व्यक्तिर्घटादेः सत एव वा ॥४२॥
1dīpena kriyate vyaktirghaṭādeḥ sata eva vā
(ఆక్షేపము:) లేక ఘటాదుల వ్యక్తి దీపముచేత చేయబడును—కాని ఉన్నదానికి మాత్రమే (దీపము కేవలము ప్రకటించును, చేయదు).