The Vision of Śiva· 3.49 / 99

The Vision of Śiva3.49

3.49
हेमपिण्डे हेमतैव स्याच्चेन्न मुकुटादिके ॥४९॥
hemapiṇḍe hemataiva syāccenna mukuṭādike
— హేమపిండమునందు ; — హేమత్వమే ; — అగును ; — ఒకవేళ ; — కాదు ; — కిరీటాదులందు

హేమపిండమునందే హేమత్వము, కిరీటాదులందు కాదు అన్నచో—(అది అసంగతము, ఏలయన అంతటను అదే ఒక్క బంగారము).