शैवे वाच इन्द्रियत्वमथ नादादिनोदिता ।
तदभ्यासे फलावाप्तिः सूक्ष्ममन्त्रस्वरूपता ॥१०॥
śaive vāca indriyatvamatha nādādinoditā |
tadabhyāse phalāvāptiḥ sūkṣmamantrasvarūpatā
శైవ (శాస్త్రమున) వాక్కునకు ఇంద్రియత్వము (చెప్పబడినది); నాదాదిచేత ఉదితమై, దాని అభ్యాసమున ఫలావాప్తి (కలుగును), సూక్ష్మమంత్రస్వరూపత (కలది).