२शैवैः सद्भिर्वाच एव पश्यन्त्यादिक्रमे स्थिताः ।
कल्पितास्तैरशैवत्वमात्मनः प्रतिपादितम् ॥९॥
2śaivaiḥ sadbhirvāca eva paśyantyādikrame sthitāḥ |
kalpitāstairaśaivatvamātmanaḥ pratipāditam
కొందరు సత్‌శైవులచే పశ్యంత్యాది క్రమమునందు స్థితమైన వాక్కు (స్థాయులు) మాత్రమే కల్పింపబడినవి; (కాని) దానిచేత వారు తమయందు అశైవత్వమునే ప్రతిపాదించినారు.