The Vision of Śiva2.6
आस्ते विज्ञानरूपत्वे स शब्दोऽर्थविवक्षया ।
मध्यमा कथ्यते सैव बिन्दुनादमरुत्क्रमात् ॥६॥
āste vijñānarūpatve sa śabdo'rthavivakṣayā |
madhyamā kathyate saiva bindunādamarutkramāt
— ఉండును ; — విజ్ఞానరూపత్వమునందు ; — ఆ ; — శబ్దము ; — అర్థమును చెప్పగోరుటచేత ; — మధ్యమ ; — చెప్పబడును ; — ఆ (వాక్కు)యే ; — బిందు-నాద-మరుత్ క్రమముచేత ఆ శబ్దము విజ్ఞానరూపత్వమునందు ఉండును; అర్థమును చెప్పగోరుటచేత, బిందు-నాద-మరుత్ క్రమముచేత అదే మధ్యమ అని చెప్పబడును.