2.48 अथ साधारणं ज्ञानं तादृक्किंचन पश्यति ॥४८॥ atha sādhāraṇaṃ jñānaṃ tādṛkkiṃcana paśyati atha — ఇప్పుడు ; sādhāraṇam — సాధారణమైన ; jñānam — జ్ఞానమును ; tādṛk — అట్టి ; kiṃcana — ఏదో ; paśyati — చూచును ఇక అట్టి ఏదో సాధారణమైన (అవిభక్త) జ్ఞానమును ఆమె చూచును అనినచో—