विहाय शास्त्ररचना जातुचिन्न विराजते ।
पाण्यादीन्द्रियवन्नैतद्ब्रह्म वागिन्द्रियं भवेत् ॥१७॥
vihāya śāstraracanā jātucinna virājate |
pāṇyādīndriyavannaitadbrahma vāgindriyaṃ bhavet
(శబ్దమును) విడిచిపెట్టి శాస్త్రరచన ఎన్నడును విరాజిల్లదు; (అయినను) పాణ్యాది ఇంద్రియమువలె ఈ వాగింద్రియము బ్రహ్మము కాజాలదు.