कुत्सितेऽकुत्सितस्य स्यात्कथमुन्मुखतेति चेत् ॥११॥
kutsite'kutsitasya syātkathamunmukhateti cet
"నిందనీయమైన (పరుగు మొదలగు) దానియందు అనిందనీయుడైన (శివుని)కి ఉన్ముఖత ఎట్లు కలుగును?" అని ఎవరైనా శంకించినచో—