अनालोचनतो दृष्टे विसर्गप्रसरास्पदे ।
विसर्गोक्तिप्रसङ्गे च वाचने धावने तथा ॥१०॥
anālocanato dṛṣṭe visargaprasarāspade |
visargoktiprasaṅge ca vācane dhāvane tathā
—ఆలోచన లేకుండ ఏదైనా దృష్టమైనపుడు, విసర్గప్రసరమునకు ఆస్పదమైన చోట, విసర్గోక్తి (విడుదలధ్వని) పలుకు సందర్భమున, అట్లే మాట్లాడుటయందు, పరుగెత్తుటయందు (అది చూడదగినది).