Verses on the Recognition of the Lord6.10
स नैसर्गिक एवास्ति विकल्पे स्वैरचारिणि
यथाभिमतसंस्थानाभासनाद् बुद्धिगोचरे ॥१०॥
sa naisargika evāsti vikalpe svairacāriṇi
yathābhimatasaṃsthānā-bhāsanād buddhigocare
— అది (అంతరాభాస) ; — నైసర్గికమే (సహజమే) ; — ఉన్నది ; — వికల్పమునందు ; — స్వైరచారియైన (స్వేచ్ఛగా సంచరించు) దానియందు ; — అభిమతమైనట్లు (కోరినట్లు) సంస్థానములు ఆభాసించుట వలన ; — బుద్ధిగోచరమైన (బుద్ధిని విషయముగా కల) దానియందు బుద్ధిగోచరమైన, స్వైరచారియైన (స్వేచ్ఛగా సంచరించు) వికల్పమునందు కూడ అది నైసర్గికమే; ఏలయన అందు అభిమతమైనట్లు (కోరినట్లు) సంస్థానములు (ఆకారములు) ఆభాసించును.