Verses on the Recognition of the Lord6.11
अत एव यथाभीष्टसमुल्लेखावभासनात्
ज्ञानक्रिये स्फुटे एव सिद्धे सर्वस्य जीवतः ॥११॥
ata eva yathābhīṣṭasamullekhāvabhāsanāt
jñānakriye sphuṭe eva siddhe sarvasya jīvataḥ
— ఈ కారణముననే ; — అభీష్టమైనట్లు (కోరినట్లు) సముల్లేఖల ఆభాసనము వలన ; — జ్ఞానము, క్రియ ; — స్ఫుటములే (స్పష్టములే) ; — సిద్ధములే ; — ప్రతి ; — జీవికి (జీవించు వానికి) ఈ కారణముననే - అభీష్టమైనట్లు (కోరినట్లు) సముల్లేఖల (ప్రతిరూపముల) ఆభాసనము వలన - జ్ఞానమును, క్రియయును ప్రతి జీవికి స్ఫుటముగా (స్పష్టముగా) సిద్ధించును.