Bhagavad Gītā (Kashmirian recension)9.31
अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् ।
साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ॥
९-३१ ॥
api cet sudurācāro bhajate māmananyabhāk |
sādhureva sa mantavyaḥ samyagvyavasito hi saḥ ||
9-31 ||
— అత్యంత దురాచారుడైనను ; — అనన్య హృదయముతో నన్ను ఉపాసించినచో ; — అతడు ధర్మాత్ముడని తలంపదగును ; — ఏలనగా అతడు చక్కగా నిశ్చయించుకొనెను మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో, అతడు సాధువుగానే తలంపదగును; అతడు సరిగా నిశ్చయించుకొనెను గనుక.