समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ।
ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाऽप्यहम् ॥
९-३० ॥
samo'haṃ sarvabhūteṣu na me dveṣyo'sti na priyaḥ |
ye bhajanti tu māṃ bhaktyā mayi te teṣu cā'pyaham ||
9-30 ||
నేను సర్వ భూతములయందు సముడను; నాకు ద్వేష్యుడుగాని, ప్రియుడుగాని లేడు; కాని ఎవరు భక్తితో నన్ను భజింతురో, వారు నాయందున్నారు, నేనును వారియందున్నాను.