Bhagavad Gītā (Kashmirian recension)9.29
शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः ।
संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ॥
९-२९ ॥
śubhāśubhaphalairevaṃ mokṣyase karmabandhanaiḥ |
saṃnyāsayogayuktātmā vimukto māmupaiṣyasi ||
9-29 ||
— ఇట్లు శుభాశుభ ఫలముల నుండి ; — కర్మ బంధముల నుండి విముక్తుడవగుదువు ; — సన్న్యాస యోగమునందు యుక్తాత్ముడవై ; — విముక్తుడవై నన్ను పొందుదువు ఇట్లు శుభాశుభఫలములు గల కర్మబంధనములనుండి విముక్తుడవగుదువు; సన్న్యాసయోగయుక్తాత్ముడవై, విముక్తుడవై నన్ను పొందుదువు.