Bhagavad Gītā (Kashmirian recension)9.32
क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ।
कौन्तेय प्रतिजानीहि न मद्भक्तः प्रणश्यति ॥
९-३२ ॥
kṣipraṃ bhavati dharmātmā śaśvacchāntiṃ nigacchati |
kaunteya pratijānīhi na madbhaktaḥ praṇaśyati ||
9-32 ||
— శీఘ్రముగా అతడు ధర్మాత్ముడగును ; — శాశ్వత శాంతిని పొందును ; — ఓ కౌంతేయా, నిశ్చయముగా తెలిసికొనుము ; — నా భక్తుడు ఎన్నడును నశింపడు శీఘ్రముగా అతడు ధర్మాత్ముడగును, శాశ్వతమైన శాంతిని పొందును; ఓ కౌంతేయా, నా భక్తుడు నశింపడని ప్రతిజ్ఞ చేయుము.