मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः ।
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥
९-३३ ॥
māṃ hi pārtha vyapāśritya ye'pi syuḥ pāpayonayaḥ |
striyo vaiśyāstathā śūdrāste'pi yānti parāṃ gatim ||
9-33 ||
ఓ పార్థా, నన్ను ఆశ్రయించి పాపయోనులైనవారు — స్త్రీలు, వైశ్యులు, అట్లే శూద్రులు — వారును పరమగతిని పొందుదురు.