Bhagavad Gītā (Kashmirian recension)9.34
किं पुनर्ब्राह्मणाः पुण्या भक्ता राजर्षयस्तथा ।
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ॥
९-३४ ॥
kiṃ punarbrāhmaṇāḥ puṇyā bhaktā rājarṣayastathā |
anityamasukhaṃ lokamimaṃ prāpya bhajasva mām ||
9-34 ||
— ఇక పవిత్రులైన బ్రాహ్మణుల సంగతి చెప్పనేల ; — భక్తులు, రాజర్షులును ; — అశాశ్వతమైన, సుఖరహితమైన ఈ లోకమును ; — పొందినవారై నన్ను ఉపాసింపుము ఇక పుణ్యవంతులైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షులు సరిగదా! అనిత్యమైన, సుఖము లేని ఈ లోకమును పొంది నన్ను భజింపుము.